భూములు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర
SRD: పరిశ్రమ హిల్ట్ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం కృత్రం చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. పాశమైలారంలో గురువారం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మాణిక్యరావులతో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్తేనే మార్పు వస్తుందని చెప్పారు.