జేఈఈ మెయిన్స్.. కీలక టిప్స్
జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే విజయం సులువేనని నిపుణులు అంటున్నారు. పరీక్షకు ముందు హడావుడిగా చదివి ఒత్తిడికి గురికాకుండా స్మార్ట్ ప్రిపరేషన్ అవసరమని.. కొన్ని మెలకువలు, యాప్‌లను ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఎన్‌టీ అభ్యాస్, మెల్‌వానో, స్వయం వంటి యాప్‌లను సూచిస్తున్నారు.