ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మార్వో

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మార్వో

NLR: అల్లూరు MRO కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MRO లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలు అర్జీల ద్వారా తమ సమస్యలను అధికారులకు అందజేయాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.