ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ధర్నా

ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ధర్నా

NRML: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం AISB, TPDPMA ఆధ్వరంలో కుబీర్ మండలంలోని వివేకానంద చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ 800 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని అన్నారు.