'విద్యార్థులు బాగా చదువుకోవాలి'

'విద్యార్థులు బాగా చదువుకోవాలి'

PPM: విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది ఆకాంక్షించారు. అనారోగ్యానికి గురై చికిత్స పొంది జిల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 16మంది విద్యార్థులతో కలెక్టర్ మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. అనారోగ్యానికి గురై కోలుకొని ఇంటికి వెళ్తున్న విద్యార్థులను అభినందించారు.