'ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమించొద్దు'

'ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమించొద్దు'

KMM: ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమించొద్దని CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘునాథపాలెం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట CPM ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. 2007లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం సరికాదన్నారు.