VIDEO: వాసుదేవ పెరుమాళ్‌ను దర్శించుకున్న మంత్రి

VIDEO: వాసుదేవ పెరుమాళ్‌ను దర్శించుకున్న మంత్రి

SKLM: మందస మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయంను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టను అర్చకులు మంత్రికి తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే శిరీష ఉన్నారు.