కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధి కృషి: ఎమ్మెల్యే

కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధి కృషి: ఎమ్మెల్యే

NLR: కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు 48 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్‌ను ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదన్నారు. కోవూరు మండలంలోని లేగుంటపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు.