VIDEO: మద్యం మత్తులో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
HNK: ఐనవోలు మండలం జోగేపల్లిలో మద్యం మత్తులో హర్వెస్టర్ డ్రైవర్ జైసింగ్ (పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి) శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు.108 సిబ్బంది ఈఎంటి సోమేష్, పైలట్ భాస్కర్ రెడ్డి ప్రథమ చికిత్స అందించి బాధితుడిని ఎంజీఎంకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.