ఈ నెల 3న సలాబత్పూర్ ఆలయ హుండీ లెక్కింపు

ఈ నెల 3న సలాబత్పూర్ ఆలయ హుండీ లెక్కింపు

KMR: మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 3న ఉదయం 11:30 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ తెలిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. అందరూ సకాలంలో పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు.