'వడదెబ్బకు గురవకుండా చర్యలు తీసుకోవాలి'

'వడదెబ్బకు గురవకుండా చర్యలు తీసుకోవాలి'

MHBD: ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురవకుండా ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని శనివారం DMHO రవి రాథోడ్ ఓ ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఎండ వేడిగాలులకు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వడదెబ్బకు గురైన వ్యక్తిని నీడకు చేర్చాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో  ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.