జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం

జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం

NLG: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 82.68 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. పది మండలాల్లోని 542 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి, కాగా పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల్లో ఫలితాలపై టెక్షన్ మొదలైంది.