హీరో ఎక్స్‌ట్రీమ్ 125R.. ధర ఎంతంటే?
టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 125R కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.04 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 125R స్పోర్టీ డిజైన్ అలాగే ఉంచింది. బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ మ్యాట్ షాడో గ్రే, బ్లాక్ లీఫ్ గ్రీన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కలర్ ఆప్షన్‌లతోపాటు కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి.