VIDEO: రామాయంపేటలో అగ్నిమాపక వారోత్సవాలు

VIDEO: రామాయంపేటలో అగ్నిమాపక వారోత్సవాలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాల సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఫైర్ సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.