'గీత కార్మికులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం'

'గీత కార్మికులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం'

KMM: నిత్యం గీత కార్మికుల కోసం పోరాడుతున్న సంఘ మేదైనా ఉందంటే అది కల్లుగీత కార్మిక సంఘం మాత్రమే అని జిల్లా గౌరవ అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, బోడపట్ల సుదర్శన్ అన్నారు. శుక్రవారం కూసుమంచిలో జరిగిన సంఘం మండల మహాసభలో మాట్లాడారు. గీత కార్మికులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలమని తెలిపారు.