బీసీ జాయింట్ యాక్షన్ కొత్తగూడ మండల కమిటీ ఎన్నిక

బీసీ జాయింట్ యాక్షన్ కొత్తగూడ మండల కమిటీ ఎన్నిక

MHBD: బీసీ జాయింట్ యాక్షన్ కొత్తగూడ మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ కన్వీనర్‌గా కుసుమ రాజన్ బాబు, మండల కన్వీనర్‌గా ముదురు మల్లయ్య, మీడియా ఇన్‌చార్జ్‌గా దామెర అశోక్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని బీసీ కులాలను కలుపుకొని పోయి 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కృషిచేస్తామని అన్నారు.