VIDEO: చంద్రగ్రహణం.. యాదగిరిగుట్ట దేవస్థానం ద్వారబంధనం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 7 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం 3 గంటలకు సంప్రోక్షణ చేసి నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.