వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడిగా బత్తుల

వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడిగా బత్తుల

ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడిగా బత్తుల బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఈ నియామకాన్ని చేపట్టింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లకు అనుసంధానంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి పని చేయనున్నారు.