ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే జలసంధులు ఇవే

ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే జలసంధులు ఇవే

ప్రపంచ చమురు రవాణాలో జలసంధులు కీలకం. మలక్కా జలసంధి రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇరాన్ సమీపంలోని హర్మూజ్ జలసంధి 20.9 మిలియన్ బ్యారెళ్లతో రెండో స్థానంలో ఉంది. తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కలవరపెడుతోంది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.