నిర్మల్‌లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

NRML: శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల తీర్మానం చేసిన సందర్భంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. అంతకు ముందు ఆర్ అండ్ బి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ తీర్మానం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.