VIDEO: ఆదివారం ఆటవిడుపు

VIDEO: ఆదివారం ఆటవిడుపు

కృష్ణా: నూజివీడు పట్టణంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీలో ఆదివారం ఆటవిడుపుగా విద్యార్థులు హుషారుగా క్రికెట్ ఆడటం కనిపించింది. ప్రతిరోజు తరగతి గదులలో చదవడం, ప్రాక్టికల్స్‌తో తలమునకలైనా విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు క్రీడల పట్ల మక్కువ చూపటం కనిపిస్తోంది.