సిట్ విచారణకు కేసీఆర్ మాజీ OSD
TG: రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మాజీ సీఎం KCRకు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు ఆయనను ఈ కేసులో ఎన్‌క్లోజ్ చేశారు. ఇదే కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.