కొత్తగట్టు సర్పంచ్‌గా సుజాత రాజిరెడ్డి
SRCL: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ సర్పంచ్‌గా BRS బలపరిచిన అభ్యర్థి మాడ సుజాత రాజిరెడ్డి 439 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రత్యర్ధులైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉప్పుగల విజయ మల్లారెడ్డి ద్వితీయ స్థానంలో ఉండగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థి స్వాతి వెంకటరెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు