పంచాయతీ ఎన్నికలు.. పట్టణంలో మోగుతున్న ఫోన్లు..!
HYD: పంచాయతీ ఎన్నికల వేళ పట్టణంలో ఫోన్ల మూత మోగుతుంది. ఎల్లుండి నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానుండగా, పల్లె నుంచి పట్నం వచ్చిన అనేకమంది ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేయడంతో పాటు, ప్రయాణ ఖర్చులకు సైతం ముందుగానే ఫోన్ పే, గూగుల్ పే, పే టీయం చేస్తున్న పరిస్థితి. అమ్మ, అయ్యా, మామ.. మనమే నిలబడ్డాం, ఏ ఇబ్బంది ఉన్నా చూసుకుందాం..! అంటున్నారు.