క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్పీ

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్పీ

VZM: నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో సతివాడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై, విద్యార్థులతో మమైకమయ్యారు. క్షేత్రస్థాయిలలోని విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా స్పూర్తి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు.