VIDEO: రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 62 ఓట్ల ఆధిక్యం లభించగా.. రెండో రౌండ్‌లోనూ 1082 ఓట్ల లీడ్‌తో దూసుకుపోతున్నారు. నవీన్ యాదవ్‌కు 9691 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 8609 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా నవీన్ 1144 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.