ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9pm

★ కశింకోటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
★ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న 144 మంది నేపాల్ భాదిత తెలుగువారు
★ AKP జిల్లాలో 16,000 దోమతెరలు పంపిణీ చేయనున్న కలెక్టర్ విజయకృష్ణన్
★ ముంచింగిపుట్టులో 245 కేజీల గంజాయి స్వాధీనం