రేణిగుంటకు చేరుకున్న నారా లోకేష్

TPT: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు పలువురు MLAలు, ప్రజా ప్రతినిధులు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. రేపు LG పరిశ్రమ భూమి పూజలో పాల్గొనున్నారు.