బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

E.G: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బిక్కవోలు మండలం పందలపాకలో రేపు జరగనున్న మూలారెడ్డి విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.