'విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు'

'విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు'

WGL: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్వో) సాంబశివరావు అధికారులను హెచ్చరించారు. ఖిల్లా వరంగల్ మండలం తిమ్మాపూర్, అల్లీపూర్ గ్రామాల్లో శనివారం సాయంత్రం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం టీకాలు నిర్వహించాలని కోరారు.