చెరువుగట్టులో బైక్ చోరీ

చెరువుగట్టులో బైక్ చోరీ

నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లికి చెందిన మొగుదాల బుచ్చయ్య బైక్ అపహరణకు గురైంది. నిన్న అమావాస్య సందర్భంగా మండలంలోని చెరువుగట్టులో గుట్ట పైకి నిద్ర చేయుటకు వెళ్లే సమయంలో TS 05 FB 5749 నంబర్ గల బైక్‌ను పార్క్ చేసి వెళ్లారు. తిరిగి క్రిందికి వచ్చే సమయానికి వాహనం కనిపించడం లేదు. వాహనం ఆచూకీ తెలిసినవారు 9959505829 నంబర్‌కు సమాచారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.