VIDEO: పాతబస్తీలో ముస్లింల నిరసన

VIDEO: పాతబస్తీలో ముస్లింల నిరసన

HYD: ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా పాతబస్తీలో ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయాతుల్లా ఖమేనీ మరణించిన నేపథ్యంలో న్యాయం జరగాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసన కారులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.