VIDEO: దేవరాపల్లిలో భారీ గిరినాగు హల్‌చల్

VIDEO: దేవరాపల్లిలో భారీ గిరినాగు హల్‌చల్

AKP: పొలంలోని రైతుల పైకి బుసలు కొట్టి వారిని భయభ్రాంతులను చేసింది. దేవరాపల్లిలోని ఒడ్డు చింతల వారి కల్లాల సమీపంలో పొడవైన గిరినాగు రైతుల కంట పడింది. ఒక పొలం నుంచి మరో పొలంలోకి వెళ్లే క్రమంలో కొన్ని కుక్కలు అడ్డుకున్నాయి. దీంతో పాము అటుగా వస్తున్న రైతుల పైకి బుసలు కొట్టింది.ఈ గిరి నాగు సుమారు 15 అడుగులు ఉందని స్థానికులు తెలిపారు.