సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర కీలకం: ఎమ్మెల్యే
NZB: హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైందని NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం సాయంత్రం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్తీకమాస వన భోజన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుటుంబ వ్యవస్థను పటిష్టం చేస్తాయని పేర్కొన్నారు.