VIDEO: పరవళ్ళు తొక్కుతున్న సుబ్బమ్మ చెరువు

VIDEO: పరవళ్ళు తొక్కుతున్న సుబ్బమ్మ చెరువు

CTR: పుంగనూరు పట్టణంలోని సుబ్బమ్మ చెరువు పరవళ్ళు తొక్కుతోంది. పట్టణ దాహార్తి తీర్చే చెరువుల్లో ప్రధానమైనది ఈ చెరువు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు పుష్కలంగా చేరాయి. అయితే రాత్రి భారీ వర్షం కురువడంతో శుక్రవారం చెరువు పొంగి ప్రవహిస్తూ ఉంది. స్థానికులు చూడడానికి ఉత్సాహంగా చెరువు వద్దకు పరుగులు తీస్తున్నారు.