YCP నేతల వ్యాఖ్యలు ఖండించిన గౌరు చరిత

YCP నేతల వ్యాఖ్యలు ఖండించిన గౌరు చరిత

నంద్యాలలో నిన్న వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఇవాళ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమలో ప్రాజెక్టులు అమలై రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ పాలకులు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాజకీయ విమర్శలను వీడి మంచి కొరకు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.