పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన ఎర్రబెల్లి నిర్మల (62) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో గురువారం ఇంట్లో పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి భర్త యాదగిరిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.