CSK ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

CSK ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

IPL 2026 సీజన్‌లో ధోనీ పాల్గొనడంపై CSK సీఈవో కాశీ విశ్వనాథ్ మరోసారి స్పష్టతనిచ్చారు. ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడని ఆయన పేర్కొన్నారు. అయితే, ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? లేదా పూర్తిస్థాయి ఆటగాడిగా ఆడతాడా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, సంజూ శాంసన్ CSKలోకి రావడంతో వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.