తిప్పర్తిలో మొక్కలు నాటిన మంత్రులు

తిప్పర్తిలో మొక్కలు నాటిన మంత్రులు

NLG: వనమహోత్సవం కింద తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర ఆవరణలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.