కర్నూలు జిల్లా టాప్ న్యూస్@ 9PM
☞ పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై కర్నూల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సమావేశం
☞ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: తుగ్గలి మండల ఎస్సై
☞ పాడి పశువుల పెంపకంతో రైతు బలపడాలి: కలెక్టర్ సిరి
☞ నంద్యాల పట్టణంలో పర్యటించిన ఎంపీ బైరెడ్డి శబరి