ప్రధాని మోదీ వర్క్ స్టైల్‌పై కెనడా నేత ఫిదా

ప్రధాని మోదీ వర్క్ స్టైల్‌పై కెనడా నేత ఫిదా

ప్రధాని మోదీ పనితీరుపై కెనడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. 2001లో గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఈ 25 ఏళ్లలో ప్రధాని మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని వెల్లడించారు. కోట్ల మందిని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చిన మోదీ, వారాంతాల్లోనూ విశ్రాంతి లేకుండా లక్షలాది మందితో ర్యాలీలు నిర్వహిస్తారని, ఆయన ర్యాలీకి 2.5 లక్షల మంది హాజరుతారంటూ మోదీ అసాధారణ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.