'గ్రామాలలో అభివృద్ధి BJP తోనే సాధ్యం'
ASF: పెంచికల్ పేట్ మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది BJP అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, కావున BJP అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలన్నారు.