ఆనందపురంలో నాన్ వెజ్ ధరలు

ఆనందపురంలో నాన్ వెజ్ ధరలు

VSP: ఆనందపురం మండలంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ. 900 - 950 ఉండగా, చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 260, స్కిన్ కేజీ రూ. 250, శొంఠ్యాం కోడి కేజీ రూ. 265గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ. 66కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే చికెన్ ధర రూ. 10 పెరిగింది. మిగతా వాటి ధరలు దాదాపుగా అలానే ఉన్నాయి.