నేటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు

NGKL: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 11గంటలకు మాచారం చేరుకొని ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభిస్తారు. అనంతరం సీతా రామాంజనేయ స్వామి గుడిని దర్శించుకొని 11:45గం. నుంచి ఒంటి గంట వరకు మాచారం పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. తర్వాత కొండారెడ్డిపల్లి చేరుకొని నూతన ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.