లోకేశ్‌పై చంద్రబాబు ప్రశంసలు.. కలెక్టర్లకు దిశానిర్దేశం
GNTR: అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిత్యం విద్యార్థుల్లా ఉండి డేటా ఆధారిత పాలన అమలు చేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో మంచి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. కానిస్టేబుల్ కోరిక మేరకు రోడ్డు మంజూరు చేసిన ఘటనను, వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన మంత్రి లోకేశ్‌ను అభినందించారు.