నటి హేమ సంచలన వ్యాఖ్యలు
నటి హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ.. 'మీడియా చేసిన హడావిడికి 'మా'లో ఉన్న కొంతమంది చేసిన పని అది. శివబాలాజీ కింద ఉన్న ఓ వ్యక్తి నోటీసు ఇచ్చాడు. విష్ణు బాబు లేకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కానీ, విష్ణు వచ్చాక నేను కలిసి మాట్లాడాను. ఆయన నాకు సపోర్ట్ చేశారు. ఇదంతా 'మా'లో ఉన్న ఒక గొట్టంగాడు చేశాడు' అని తెలిపింది.