ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం రూ.1,35,820ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.1,00,432లు రాగా, ప్రసాదాల ద్వారా 5.28,150, టికెట్ల ద్వారా 5.7,238 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యాలయం కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.