'కాంగ్రెస్‌పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది'

శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన ఓటు చోరీ కేసు ఉద్యమంలో పాల్గొన్న నరసన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ మామిడి సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఇంచార్జ్‌లు అభిమానులు పాల్గొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.