ట్రై సిటీ హాఫ్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

ట్రై సిటీ హాఫ్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

HNK: హనుమకొండలో నిర్వహించన ట్రై సిటీ హాఫ్ మారథాన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని, మారథాన్ ప్రారంభించార. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. యువత మత్తు వదిలి మైదానంలో అడుగుపెట్టాలని, తల్లిదండ్రులు కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ క్రీడాకారులు రాణించేలా సన్నద్ధం చేయాలన్నారు.