BHEL సీఐటీయూ సమావేశంలో CITU రాష్ట్ర నాయకులు

SRD: జిల్లా లింగంపల్లి పట్టణంలో ఇవాళ BHEL కార్యలయంలో సీఐటీయూ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట CITU ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య, CITU జిల్లా నాయకులు కె.రాజయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరయ్య మాట్లుడుతూ.. రెండు తెలుగు రాష్టాల్లో కార్మికులు ఎదుర్కోంటున్న ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ భద్రతా అంశాల పరిష్కారానికి తగు కార్యచరణ చేపట్టాలన్నారు. పలు సూచనలు చేశారు.